Pro Kabaddi League 2019 : Dabang Delhi Defeats Haryana Steelers 41-21 || Oneindia Telugu

2019-07-29 85

Pro Kabaddi League 2019:Dabang Delhi KC beat Haryana Steelers 41-21 in the first game of matchday 8 at the NSCI SVP Stadium in Mumbai on Sunday. In the second game of the day, U Mumba take on Bengaluru Bulls at the same venue.
#prokabaddileague2019
#prokabaddi2019
#DabangDelhi
#upyodha
#telugutitans

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7లో దబంగ్‌ ఢిల్లీ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. ఆదివారం ముంబైలో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 41-21 పాయింట్లతో హరియాణా స్టీలర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఢిల్లీ రైడర్లు చంద్రన్‌ రంజిత్‌ (11 పాయింట్లు), నవీన్‌ కుమార్‌ (10 పాయింట్లు)లు జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించారు. నవీన్‌ కుమార్‌ ఈ సీజన్‌లో రెండో 'సూపర్‌ 10' నమోదు చేసాడు. సయిద్‌ ఘఫారి డిఫెన్స్‌లో అదరగొట్టడంతో ఢిల్లీ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.